పవన్ కళ్యాణ్...బాలకృష్ణ మధ్య సైలెంట్ వార్

పవన్ కళ్యాణ్...బాలకృష్ణ మధ్య సైలెంట్ వార్
x
Highlights

న్యూ ఇయర్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో సై అంటే సై అంటున్నాడు నటసింహం బాలయ్య. కొత్త ఏడాదికి ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు బాక్సాఫీస్ మీద దాడికి...

న్యూ ఇయర్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో సై అంటే సై అంటున్నాడు నటసింహం బాలయ్య. కొత్త ఏడాదికి ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు బాక్సాఫీస్ మీద దాడికి సిద్ధమయ్యారు. అస్సలు తగ్గేదిలేదంటున్నారు
కొత్త ఏడాదికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అగ్నాత వాసిగా రాబోతున్నాడు నటసింహం బాలయ్యతో వార్ కి రెడీ అయ్యాడు. జనవరి 10 నే ముహుర్తం చూసుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ లో పవన్ కళ్యాణ్ చేసిన మూడో మూవీ అగ్నాత వాసి జనవరి 10 న రిలీజ్ కాబోతోంది. అను ఇమాన్యుయెల్, కీర్తి సురేష్ తో జోడీ కట్టి పవన్ చేసిన ఈమూవీ యే తన చివరి సినమా అని ప్రచారం జరుగుతోంది.

జనవరి 10 కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అగ్నాత వాసి వస్తుంటే రెండు రోజుల తర్వాత నటసింహం బాలయ్య మూవీ జై సింహా రాబోతోంది. జనవరి 12 కే డేట్ ఫిక్స్ అయ్యింది. తమిళ దర్శకుడు కే ఎస్ రవి కుమార్ మేకింగ్ లో బాలయ్య చేసిన జై సింహా సంక్రాంతి స్పెషల్ గా రాబోతోంది నయనతారతో తన జోడీ రిపీట్ అవుతోంది. సంక్రాత్తి అంటేనే బాలయ్య అనే సెంటిమెంట్ ఉన్నా, పవన్ తనతో పోటీపడుతున్నాడు బాలయ్య మాత్రం జనవరి 12 కే ముహుర్తం చూసుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories