అజ్ఞాతవాసి సెన్సార్ టాక్

X
Highlights
అజ్ఞాతవాసి సెన్సార్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్...
arun3 Jan 2018 4:09 PM GMT
అజ్ఞాతవాసి సెన్సార్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 10న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ టాక్ పూర్తి చేసుకున్నఈ సినిమా U/A సర్టిఫికెట్ ను పొందింది. మాటల మాంత్రికుడు డైరక్షన్ లో విడుదల కానున్న ఈ సినిమాకి అంచనాలకు మించి అభిమానుల్ని అలరిస్తుందని టాక్. యాక్షన్ ఏపీసోడ్ , పవన్ నటన, డైలాగ్స్, వినోదంతో తెరకక్కించడమే కాకుండా మంచి మెస్సేజ్ ఇచ్చాడని చెబుతున్నారు. అంతేకాదు మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ సాంగ్స్ బాగున్నాయట. ఫైనల్ గా ఫైట్ సీన్స్ కూడా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం పక్కా అని చెబుతున్నారు. మరి సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందో చూడాలి.
Next Story
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Bihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMTసినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్.. కారణం అదేనా..?
29 Jun 2022 3:00 PM GMT