పద్మావతి మూవీ రిలీజ్‌కు రూట్ క్లియర్

X
Highlights
పద్మావతి చిత్రానికి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిల్మ్ చుట్టూ అలుముకున్న వివాదానికి సెన్సార్...
arun30 Dec 2017 9:57 AM GMT
పద్మావతి చిత్రానికి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిల్మ్ చుట్టూ అలుముకున్న వివాదానికి సెన్సార్ బోర్డు తెరదించింది. అయితే శనివారం ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సారు బోర్డు నుంచి యూఏ సర్టిఫికెట్ పొందింది. అయితే సినిమా టైటిల్‌ను మార్చాలని నిర్మాతలకు సూచించినట్లు తెలుస్తోంది. ‘పద్మావతి’ని కాస్త ‘పద్మావత్’ అని మార్చాలని చెప్పినట్లు సమాచారం. 26 సీన్లను తొలగించాలని ప్రారంభంలో వేసే ప్రకటనల విషయంలోనూ ప్యానెల్ షరతులు విధించినట్లు సమాచారం. అభ్యంతరాలు లేవనెత్తుతున్నవారితోపాటు, మేకర్ల తరపున అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెన్సార్ బోర్డు అధికార వర్గం వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు.
Next Story
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT