రికార్డులు బద్దలు కొడుతోన్న పద్మావత్‌ మూవీ

రికార్డులు బద్దలు కొడుతోన్న పద్మావత్‌ మూవీ
x
Highlights

విడుదలకు ముందు ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న పద్మావత్‌ మూవీ విడుదల తర్వాత రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతోంది. ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ దుమ్ము...

విడుదలకు ముందు ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న పద్మావత్‌ మూవీ విడుదల తర్వాత రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతోంది. ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ దుమ్ము రేపుతోంది. ఆస్ట్రేలియాలో పద్మావత్‌ మూవీ నంబర్‌వన్‌ మూవీగా నిలిచింది. అమీర్‌ఖాన్‌ నటించిన దంగల్‌ సినిమా కలెక్షన్లను పద్మావత్‌ అధిగమించింది. ఇప్పటి వరకు 2వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది. మూవీ ఇప్పటికే 2వందల కోట్ల క్లబ్‌లో చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories