ఆయోధ్య రామమందిరం కోసం 500 జిల్లాల్లో బహిరంగ సభలు

రామ మందిర నిర్మాణానికి చట్టం తిసుకురావలని కోరుతూ 500 జిల్లాల్లో భారీబహిరంగ సభలు నిర్వహించాలని అఖిల భారత సంత్...
రామ మందిర నిర్మాణానికి చట్టం తిసుకురావలని కోరుతూ 500 జిల్లాల్లో భారీబహిరంగ సభలు నిర్వహించాలని అఖిల భారత సంత్ సమితి తీర్మానించింది. ఇందు కోసం ఈనెల 25 నుంచి జన సమీకరణ చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో ముగిసిన సంత్ సమ్మేళనంలో అఖిలభారత సంత్ సమితి నిర్ణయం తీసుకుంది. కాగా రామ మందిర నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి మౌనం పాటిస్తున్నప్పటికీ కొంత మంది కేంద్ర మంత్రులు మాత్రం బహిరంగంగానే పలురకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. గిరిరాజ్ సింగ్, ఉమాభారతిలకు ఇప్పుడు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే తోడయ్యారు. మందిర వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున, ఆలయ నిర్మాణానికి ఆర్డినెన్స్ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రామ మందిర వివాదాన్ని తెరపైకి తెచ్చిందని సీపీఎం ఆరోపించింది. దేశ ఐక్యతను దెబ్బతీసే శక్తులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటోందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో విమర్శించింది.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT