ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత

ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత
x
Highlights

ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ప్రగతి నివేదన సభను నిరసిస్తూ ఓయూలోని లైబ్రరీ నుంచి విద్యార్థులు భారీ ర్యాలీతో బయలుదేరుతుండగా పోలీసులు...

ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ప్రగతి నివేదన సభను నిరసిస్తూ ఓయూలోని లైబ్రరీ నుంచి విద్యార్థులు భారీ ర్యాలీతో బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకారులు లైబ్రరీ వద్ద నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories