logo
జాతీయం

ఒడిశా అడవుల్లో ఎన్ కౌంటర్... ఐదుగురు నక్సల్స్‌ మృతి

ఒడిశా అడవుల్లో ఎన్ కౌంటర్... ఐదుగురు నక్సల్స్‌ మృతి
X
Highlights

ఒడిశా అడవుల్లో మరోసారి అలజడి రేగింది. మల్కన్‌ గిరి జిల్లా బెజ్జింగ్‌ వాడ అడవుల్లో పోలీసులు, నక్సల్స్‌ మధ్య...

ఒడిశా అడవుల్లో మరోసారి అలజడి రేగింది. మల్కన్‌ గిరి జిల్లా బెజ్జింగ్‌ వాడ అడవుల్లో పోలీసులు, నక్సల్స్‌ మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పులింకా కొనసాగుతున్నాయి.

Next Story