అభయ్‌ని ఎవరూ కాపాడలేరు: ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య ట్విట్టర్లో యమా యాక్టివ్‌గా ఉంటున్నారు. తనకి సంబంధించిన కొన్ని విషయాలను...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య ట్విట్టర్లో యమా యాక్టివ్‌గా ఉంటున్నారు. తనకి సంబంధించిన కొన్ని విషయాలను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. తన అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు. ఎన్టీఆర్‌కు తన కుమారుడు అభయ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అభయ్ ఫొటోలను, ఇతర విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు ఎన్టీఆర్. తాజాగా ఆయన అభయ్కుసంబంధించిన ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘వాడు రోజు తాగాల్సిన పాల కోటాకు సంబంధించిన విషయంలో అభయ్‌ని వాళ్ల అమ్మ నుంచి కాపాడలేం’ అంటూ సరదాగా కామెంట్ చేశారు. అభయ్ పాలు తాగుతున్న ఫొటోను కూడా షేర్ చేశారు ఎన్టీఆర్. దీనికి ప్రతిగా హాస్య నటుడు వెన్నెల కిషోర్ స్పందిస్తూ.. క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్ అంటూ ట్వీట్ చేశారు.
Can’t save Abhay from the strict gaze of his mother, when it comes to his daily quota of milk! pic.twitter.com/2sfS1J78Cr
— Jr NTR (@tarak9999) June 9, 2018
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT