సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ట్రైలర్ ప్రభంజనం..
X
Highlights
NTR బయోపిక్ ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. అతి తక్కువ వ్యవధిలోనే 10 లక్షల వ్యూస్ రాబట్టింది....
arun22 Dec 2018 6:11 AM GMT
NTR బయోపిక్ ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. అతి తక్కువ వ్యవధిలోనే 10 లక్షల వ్యూస్ రాబట్టింది. నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్‌గా, విద్యాబాలన్ బసవతారకంగా నటించిన ‘యన్.టి.ఆర్’ కథానాయకుడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను యన్.టి.ఆర్ కుమార్తెలు విడుదల చేశారు. ఆ ట్రైలర్... విడుదలైన కొద్దిసేపట్లోనే 1 మిలియన్ వ్యూస్ దాటేసి దూసుకుపోతోంది.
Next Story
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
ఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMTHyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య
20 May 2022 2:47 AM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ భూముల లెక్కలపై అయోమయం
20 May 2022 2:27 AM GMTCM Jagan: నేటి నుంచి సీఎం జగన్ విదేశీ పర్యటన
20 May 2022 2:16 AM GMTAndhra Pradesh: పశువులకు అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీఎం...
20 May 2022 1:55 AM GMT