నా 27 సినిమాల్లో ఎన్నడూ తండ్రి చితికి నిప్పు పెట్టలేదు: కన్నీటితో ఎన్టీఆర్

‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి నటీనటులతోపాటు టాలీవుడ్‌కి ...
‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి నటీనటులతోపాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు . త్రివిక్రమ్‌తో ఫిల్మ్ చేయాలన్నది 12 ఏళ్ల తన కల అని చెప్పుకొచ్చాడు."ఇది నా 28వ చిత్రం. గత 27 చిత్రాల్లో ఎప్పుడూ తండ్రి చితికి నిప్పంటించే పాత్రలను ఏ దర్శకుడూ నాకు ఇవ్వలేదు. కానీ, ఈ సినిమాలో యాధృచ్చికమో ఏమో... మనం అనుకునేది ఒకటైతే, పైవాడు రాసేది మరొకటి" అని ఎన్టీఆర్ భావోద్వేగంతో మాట్లాడాడు. నెల కిందట తన జీవితంలో జరిగిన సంఘటన ఈ చిత్రానికి ముడిపడిందేమోనని అన్నాడు. మనిషిగా పుట్టినందుకు ఎలా బతకాలో చెప్పేదే ఈ చిత్రమని తెలియజేశాడు.
@tarak9999 speech at #AravindhaSamethaPreReleaseEvent Emotional speech at fans .... https://t.co/khJMRbhEzv#AravindhaSamethaTrailer https://t.co/K1a2dylxpQ pic.twitter.com/mxp4sLbjhx
— #AravindhaSametha (@ASVRMovie) October 3, 2018
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Tamil Nadu: మరుధమలైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చిరుత
28 May 2022 10:07 AM GMTRam Pothineni: కీరవాణి వల్ల హర్ట్ అయిన రామ్
28 May 2022 9:48 AM GMTPM Kisan: హెచ్చరిక.. వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే..!
28 May 2022 9:00 AM GMTకలవరపెడుతున్న మంకీపాక్స్.. ప్రపంచ వ్యాప్తంగా 20దేశాల్లో 200 కేసులు
28 May 2022 8:59 AM GMTSSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 797 ఉద్యోగాలు.. పది, ...
28 May 2022 7:43 AM GMT