ప్రమాణస్వీకారం చేసిన ఆరురోజులకే సీఎం ఇలా అనేశారేంటి?

ప్రమాణస్వీకారం చేసిన ఆరురోజులకే సీఎం ఇలా అనేశారేంటి?
x
Highlights

కర్ణాటక 23 ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి ఆరురోజులకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నెహ్రు వర్ధంతి సందర్బంగా ఆయనకు నివాళులు అర్పించిన...

కర్ణాటక 23 ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి ఆరురోజులకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నెహ్రు వర్ధంతి సందర్బంగా ఆయనకు నివాళులు అర్పించిన సీఎం కుమారస్వామి తాను కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆరున్నర కోట్ల ప్రజల దయతో ఎన్నికవలేదని కాంగ్రెస్ దయతోనే ఈ స్థానాన్ని అధిష్టించానని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ 38 సీట్లు గెలుచుకోగా బీజేపీ 104 , కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందింది. ఏ పార్టీకి మెజారిటీ రానిపక్షంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కు మద్దతు తెలిపింది. దీంతో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories