మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటానేమో : పుతిన్‌

మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటానేమో : పుతిన్‌
x
Highlights

రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ గురువారం తాను మళ్ళీ వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు, కానీ ఎవర్ని అనేది స్పష్టత ఇవ్వలేదు. విలేకర్లతో పుతిన్...

రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ గురువారం తాను మళ్ళీ వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు, కానీ ఎవర్ని అనేది స్పష్టత ఇవ్వలేదు. విలేకర్లతో పుతిన్ మాట్లాడుతూ గౌరవనీయమైన వ్యక్తిగా, నేను ఏదో ఒక సమయంలో పెళ్లి చేసుకోవలసి ఉంటుంది అని పుతిన్ నవ్వుతూ చెప్పాడు. పుతిన్1983వ సంత్సరంలో లుద్‌మిలా పుతినాను లగ్గం చేసుకొని 2013 లో ఆమెకు పుతిన్ విడాకులు ప్రకటించారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కత్రినా మరియు మరియా. పుతిన్ తన భార్య లుద్‌మిలా నుండి విడాకులు తీసుకున్న తరువాత, పుతిన్ వ్యక్తిగత జీవితం గురించి పుకార్లు వచ్చాయి. తాజాగా అతను మాజీ ఒలింపిక్ జిమ్నాస్ట్ అయిన అలీనా కబెవాతో సంబంధం ఉన్నట్లు ఒక రష్యన్ వార్తాపత్రిక నివేదిక తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories