సిరా చుక్క కనిపిస్తే వేళ్లను కట్ చేస్తాం..

X
Highlights
తొలిదశ పోలింగ్ దృష్ట్యా ఛత్తీస్‌గఢ్ లోని 18 నియోజకవర్గాలు శత్రుదుర్భేద్యంగా మారాయి. పోలింగ్‌ను...
chandram12 Nov 2018 10:37 AM GMT
తొలిదశ పోలింగ్ దృష్ట్యా ఛత్తీస్‌గఢ్ లోని 18 నియోజకవర్గాలు శత్రుదుర్భేద్యంగా మారాయి. పోలింగ్‌ను బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపు నిచ్చిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అయితే దంతెవాడ జిల్లాలోని మాదేండ గ్రామప్రజలు ఓటింగ్ లో పాల్గోన్నొదని హెచ్చిరిచారు. చేతి వేలికి సిరా చుక్కు కనిపించిన వారి వేళ్లను నరికేస్తామని మావోయిస్టులు భయభ్రంతులకు గురిచేసారని స్థానికులు తెలిపారు. అయినా ఇప్పటివరకు 263 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలను కలిపి లక్ష మందిని మోహరించారు. 650 కంపెనీలకు చెందిన 65 వేల భద్రతా సిబ్బందితో పాటు సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ ,ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులతో పాటు ఇతర దళాలకు చెందిన భద్రతా బలగాలను మోహరించారు.
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT