Top
logo

వరంగల్‌లో మావో పోస్టర్ల కలకలం...

వరంగల్‌లో మావో పోస్టర్ల కలకలం...
X
Highlights

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని చిన్న బస్టాండ్ వద్ద మావోయిస్టుల లేఖ కలకలం...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని చిన్న బస్టాండ్ వద్ద మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. కొంతమంది టీఆర్ ఎస్ నేతలు తమ పద్ధతి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మావోయిస్టు నేత శంకర్ పేరిట ఈ లేఖ విడుదలైంది.

Next Story