logo
తాజా వార్తలు

సీఎం కేసీఆర్‌‌ది కాంగ్రెస్ స్కూలే...కాంగ్రెస్‌లోనే ఓనమాలు దిద్దారు..ఆ పార్టీలోనే పీహె‌చ్‌డీ చేశారు

సీఎం కేసీఆర్‌‌ది కాంగ్రెస్ స్కూలే...కాంగ్రెస్‌లోనే ఓనమాలు దిద్దారు..ఆ పార్టీలోనే పీహె‌చ్‌డీ చేశారు
X
Highlights

కేసీఆర్‌ ది కాంగ్రెస్ స్కూలేనని మోడీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లోనే కేసీఆర్ ఓనమాలు దిద్దారన్న మోడీ..హస్తం...

కేసీఆర్‌ ది కాంగ్రెస్ స్కూలేనని మోడీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లోనే కేసీఆర్ ఓనమాలు దిద్దారన్న మోడీ..హస్తం పార్టీలోనే పీహె‌చ్‌డీ కూడా చేశారని నిజామాబాద్ సభలో అన్నారు. కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగిన కేసీఆర్‌ తెలంగాణను అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. కేసీఆర్ కాంగ్రెస్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారని ఆరోపించారు మోడీ. రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా పనిచేసే యూపీఏ సర్కారులో కేసీఆర్‌ మంత్రిగా పనిచేశారని తెలిపారు. కేసీఆర్‌, కాంగ్రెస్‌కు వ్యతిరేకమంటే నమ్మవద్దని చెప్పారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నిం చేస్తున్నాయని విమర్శించారు.

Next Story