అల్లు అర్జున్ నా పేరు సూర్య పోస్టర్ ఇంపాక్ట్
X
Highlights
అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ఇందులో ఆయన ఆర్మీ ఆఫీసర్‌గా...
arun1 March 2018 12:39 PM GMT
అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ఇందులో ఆయన ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. రచయిత వక్కంతం వంశీ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా.. వేసవి సందర్భంగా మే 4న తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే.. జనవరి 1న ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్‌ను విడుదల చేసిన చిత్ర బృందం..ఈ రోజు (గురువారం) పోస్టర్ ఇంపాక్ట్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు విడుదలైన స్టిల్స్‌కు భిన్నంగా ఉంది ఈ పోస్టర్ ఇంపాక్ట్. ఇప్పటివరకు సీరియస్ లుక్‌లోనే సిన్సియర్ ఆర్మీ అధికారిగా కనిపించిన బన్ని.. ఇందులో అందుకు భిన్నంగా సిగార్‌తో కనిపించడం గమనార్హం.
Next Story
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT