మాజీ సీఎం కోడలు అదిరేటి స్టెప్పులు..

Highlights

వివాదాలతో పద్మావతి సినిమా రిలీజ్ ఆగిపోయింది. కానీ , ఈ చిత్రంలోని పాటలు పాపులర్ అయ్యాయి. వివిధ వేడుకల్లో గూమర్ సాంగ్‌ మార్మోగిపోతుంది. ఈ పాటకు...

వివాదాలతో పద్మావతి సినిమా రిలీజ్ ఆగిపోయింది. కానీ , ఈ చిత్రంలోని పాటలు పాపులర్ అయ్యాయి. వివిధ వేడుకల్లో గూమర్ సాంగ్‌ మార్మోగిపోతుంది. ఈ పాటకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ చక్కటి డ్యాన్స్ చేశారు. లక్నోలో జరిగిన ఓ ఫంక్షన్‌లో గూమర్ సాంగ్‌కు దీపికా పదుకునేను తీసిపోకుండా స్టెప్పులేశారు. అపర్ణ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories