కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

X
Highlights
ఖరీఫ్ సీజన్‌కు అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. జూన్ ఒకటిన కేరళ తీరంలోకి ప్రవేశిస్తాయంటూ భారత...
arun29 May 2018 8:35 AM GMT
ఖరీఫ్ సీజన్‌కు అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. జూన్ ఒకటిన కేరళ తీరంలోకి ప్రవేశిస్తాయంటూ భారత వాతావరణ శాఖ ప్రకటించినా ...మూడు రోజుల ముందుగానే పలకరించాయి. దీంతో వచ్చే నెల ఐదున తెలంగాణను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ కూడా నిర్ధారించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది.
Next Story
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT