logo
జాతీయం

షమీకి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తాం..

షమీకి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తాం..
X
Highlights

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ మరోసారి ఇరాకటంలో పడ్డాడు. స్వయన షామీ భార్య హసీన్ జహాన్ తన భర్తపై కోర్టులో...

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ మరోసారి ఇరాకటంలో పడ్డాడు. స్వయన షామీ భార్య హసీన్ జహాన్ తన భర్తపై కోర్టులో పిర్యాదు చేసింది, వారిద్దరి మధ్య గొడవలతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. కాగా షమీ ప్రతినెల తన భార్యకు కొంత డబ్బు ఇవ్వాలి అయితే ప్రతినెలలాగే ఈ నెల కూడా చెక్ పంపించాడు. అయితే చెక్కు డ్రా అవ్వకుండ షమీ కావలనే చేశాడని ఆగ్రహించిన భార్య కోల్‌కతా కోర్టులో ఫిర్యాదు చేసింది. అయితే దినిపై షమీ మాత్రం ఎలాంటి స్పందన కూడా ఇవ్వకపొగ కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో తీవ్రస్థాయి షమీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు హజరుకావలని నోటీసులు పంపీన షమీ బెఖాతార్ చేసాడు. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి జనవరి 15లోపు ప్రత్యక్షంగా విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని షమీకి హెచ్చరించారు.

Next Story