Top
logo

హోటళ్లో టీ తాగుతుండగా ఒక్కసారిగా ఫోన్ బ్లాస్ట్‌

హోటళ్లో టీ తాగుతుండగా ఒక్కసారిగా ఫోన్ బ్లాస్ట్‌
X
Highlights

ముంబాయిలో నిత్యం రద్దీగా ఉండే బందూర్ ప్రాంతంలోని ఓ హోటళ్లో ఉన్నట్టుండి సెల్‌ఫోన్ పేలిపోయింది. హోటల్లో కూర్చొని ...

ముంబాయిలో నిత్యం రద్దీగా ఉండే బందూర్ ప్రాంతంలోని ఓ హోటళ్లో ఉన్నట్టుండి సెల్‌ఫోన్ పేలిపోయింది. హోటల్లో కూర్చొని టీ తాగుతుండగా జేబులో పెట్టుకున్న ఫోన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలి పొగలు కమ్ముకున్నాయి. దీంతో చుట్టుపక్కల వారు ఏం జరిగిందో తెలియక పరుగులు పెట్టారు. ముచ్చటపడి ఈఎమ్‌ఐల ద్వారా కొన్న ఫోన్ పేలి పోవడంతో సెల్‌ యజమాని లబోదిబోమంటున్నాడు.

Next Story