Top
logo

పార్టీ వీడడంపై క్లారిటీ ఇచ్చిన తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ

X
Highlights

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్నవార్తల్ని తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఖండించారు. టీఆర్ఎస్‌ను వీడి...

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్నవార్తల్ని తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఖండించారు. టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఖండించారు. తాను కరడుగట్టిన టీఆర్ఎస్‌ వాదినని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని వీడేది లేదని హెచ్‌ఎం టీవీతో బొడిగె శోభ స్పష్టం చేశారు. అంతేకాకుండా చొప్పదండి టిక్కెట్‌ తనకే వస్తుందన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు.

Next Story