కూటమి గెలిస్తే ఆ ఇద్దరి నేతలకు మంత్రి పదవులు

కూటమి గెలిస్తే ఆ ఇద్దరి నేతలకు మంత్రి పదవులు
x
Highlights

మొన్నటి వరకు ప్రచారజోరులో ఉండి ఇక తాజాగా పోలింగ్ ముగిసే ఎగ్జీట్ పోల్స్ తమ ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే కాగా తాజాగా జగిత్యాల జిల్లా తెరపైకి...

మొన్నటి వరకు ప్రచారజోరులో ఉండి ఇక తాజాగా పోలింగ్ ముగిసే ఎగ్జీట్ పోల్స్ తమ ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే కాగా తాజాగా జగిత్యాల జిల్లా తెరపైకి సరికొత్త చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజకూటమి గెలిస్తే జగిత్యాలకు డబుల్ ధమాకా కలిసోస్తుందని జోరుగా అందరినోట ఇదే ప్రచారం చక్కర్లు కొడుతుంది. కూటమి అధికారంలోకి వస్తే ఇటు జీవన్ రెడ్డి. ఎల్. రమణలకు మంత్రి పదవులు వస్తాయని ఇటు కాంగ్రెస్, టీడీపి నేతలు కార్యకర్తలు జోరుగా హుషారుగా ఉన్నారు. ఇకా కొన్ని జాతీయ మీడియాలు తమ ఎగ్జీట్ పోల్స్ లో తెలంగాణ రాష్ట్రంలో కల్లు ముసుకొని టీఆర్ఎస్ పార్టీయే అధికార పగ్గాలు చేపడుతుందని వెల్లడించిన విషయం తెలిసిందే కాగా ఒక్క లగపాటి మాత్రం జాతీయ మీడియాలో తనదైనా శైలీలో అందరిని ఆశ్చర్యపరుస్తూ తన తీర్పును ప్రజాకూటమియే అధికార పగ్గాలు చేపడుతుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక దింతో జగిత్యాలలో కాంగ్రెస్ ,టీడీపీ కార్యకర్తలు మొత్తం లగడపాటి సర్వే పైనే ఆశలు పెంచుకున్నారు. గడపాటి ఫోన్‌చేసి జీవన్‌రెడ్డి గెలుస్తున్నావ్‌.. మంత్రి కూడా అవుతావని చెప్పడంతో ఇక ఈ రెండు పార్టీల కార్యకర్తల్లో నూతన ఉత్సాహం ఉట్టిపడినట్లైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories