అక్బరుద్దీన్ ఒవైసికి తీవ్ర అస్వస్థత..

అక్బరుద్దీన్ ఒవైసికి తీవ్ర అస్వస్థత..
x
Highlights

తెలంగాణ శాసనసభ్యుడు మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఒవైసి తీవ్ర అస్వస్థతతో అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరారు. గురువారం రాత్రి ఓ విందుకు హాజరైన అక్బర్ ఉన్నట్టుండి...

తెలంగాణ శాసనసభ్యుడు మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఒవైసి తీవ్ర అస్వస్థతతో అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరారు. గురువారం రాత్రి ఓ విందుకు హాజరైన అక్బర్ ఉన్నట్టుండి ఒక్కసారి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో హుటాహుటినా దగ్గర్లో కంచన్‌బాగ్‌లోని ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. ప్రసుత్తం చిక్సిత పొందుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దింతో ‍హుటాహుటినా తన సోదరుడు అసదుద్దీన్‌ ఓవైసీలు ఆసుపత్రికి చేరుకొని అక్బర్‌ను పరమర్శించారు. ఇటివల జరిగి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రాయణ గుట్టు నుండి పోటీ చేసి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఇటివల ఒవైసీ ప్రచారంలో భాగంగా ఒవైసీ మాట్లాడుతూ కొన్ని రోజులుగా తీవ్రఅనారోగ్యంతో బాధపడుతున్నా ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు’ అని ఒవైసీ మాట్లాడిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories