హర్యానాలో విచిత్రం...పొలంలో వేసిన బోరు నుంచి పొంగుకొస్తున్న పాలు

X
Highlights
హర్యానాలోని కోయల్ జిల్లాలో ఓ విచిత్రం జరుగుతోంది. సర్దార్ జగ్రాత్ సింగ్ పొలంలో ఉన్న బోరు నుంచి పాలు ఉబికి...
arun5 Oct 2018 6:34 AM GMT
హర్యానాలోని కోయల్ జిల్లాలో ఓ విచిత్రం జరుగుతోంది. సర్దార్ జగ్రాత్ సింగ్ పొలంలో ఉన్న బోరు నుంచి పాలు ఉబికి వస్తున్నాయి. నీళ్లు రావాల్సిన చోట పాల ప్రవాహం పొంగుతుండడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు భారీగా తరలివస్తున్నారు. అయితే, అవి పాలుకావని, కలుషిత భూగర్భ జలాలు అయ్యి ఉంటాయని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Heavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMTRajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
12 Aug 2022 1:00 PM GMTమునుగోడులో బీజేపీదే విజయం: డా.లక్ష్మణ్
12 Aug 2022 12:45 PM GMTDiabetes: చిన్న పిల్లల్లో విజృంభిస్తున్న మధుమేహం.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 12:30 PM GMT