ఇలియాన, మెహ్రీన్ ఆశలన్నీ ఆ ఇద్దరి మీదే...

x
Highlights

మెహ్రీన్ కి ఈమధ్య హిట్లొచ్చాయి ఫ్లాపులు పడ్డాయి తమన్నా కు హిట్లొచ్చినా మంచి బ్రేక్ రాకుండాపోతోంది కాజల్ దారెటో తేలకుండాపోయింది ఇలియాన ఆశలన్నీ ఒక...

మెహ్రీన్ కి ఈమధ్య హిట్లొచ్చాయి ఫ్లాపులు పడ్డాయి తమన్నా కు హిట్లొచ్చినా మంచి బ్రేక్ రాకుండాపోతోంది కాజల్ దారెటో తేలకుండాపోయింది ఇలియాన ఆశలన్నీ ఒక హీరోమీదే పెట్టుకుంది అందరిదీ ఆల్ మోస్ట్ తాడో పేడో తేల్చుకునే పరిస్థితి.

ఇలియాన ఆశలన్నీ ఇప్పుడు మాస్ మహారాజ రవితేజమీదే రీజన్ తను తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ ఆడితేనే, ఇక్కడ మళ్లీ ఏమైనా ఆఫర్లు రావొచ్చు ఎలాగూ బాలీవుడ్ లో ఆఫర్లు ఆవిరైపోయాయి సో ఇక్కడ రవితేజ తో కలిసి చేసిన మూవీ హిట్టైతే అయినా, ఫేట్ మారొచ్చని ఇలియాన ఆశపడుతోందంటున్నారు.

మొన్న వచ్చిన మెహ్రీన్ కౌర్ నోటా ఫ్లాపైంది అంతకుముందు పంతం, దానికి ముందు జవాన్ దానకంటే ముందు కేరాఫ్ సూర్య ఇలా వరుసగా 4 ఫ్లాపులు అందుకే హిట్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఇక రాజా ది గ్రేట్ తో తనకి హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపుడి మేకింగ్ లోనే, ఇప్పుడు ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మూవీ చేస్తోంది వరుస హిట్లతో దూసుకుపోతోన్న వరుణ్ తేజ్ మీదే ఆశలు పెట్టుకుంది.

తమన్నకి బాహుబలితో రెండు హిట్లొచ్చినా, ఇప్పడు ఆఫర్ల వరద లేదు సో తన కెరీర్ లో జోరు పెరిగాలంటే, ప్రజెంట్ తను చేస్తున్న సైరా బ్లాక్ బస్టర్ అవ్వాలి అంతేకాదు కొరటాల శివ మేకింగ్ లో చిరు చేయబోయే మూవీలో కూడా తమన్నాకే బెర్త్ కన్ఫామ్ అయ్యిందంటున్నారు సో తన కిస్మత్ మారాలంటే, చిరు ఫేట్ తోనే మారుతుంది కాబట్టే, మెగాస్టారే ఆపుణ్యం కట్టుకుంటాడని మిల్కీ బ్యూటీ ఆశపడుతోందనంటున్నారు. కాజల్ అగర్వల్ మిగతా హీరోయిన్స్ లో ఎవరిమీదోహోప్స్ పెట్టుకునే పరిస్తితిలేదు ఎటు గాలివీస్తే అటు పరుగుతీస్తున్నట్టుంది. చిన్నా పెద్ద హీరోలనే తేడాలేకుండా, వచ్చిన ఆఫర్లన్నీ చేసుకుంటూపోతోంది..ప్రజెంట్ బెల్లంకొండ శీనుతో జోడీ కట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories