Top
logo

ఏడుకు చేరిన మావో మృతుల సంఖ్య

ఏడుకు చేరిన మావో మృతుల సంఖ్య
X
Highlights

ఒడిశాలో ఒకే రోజు జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. కందమాల్ జిల్లా మలికపడ గ్రామం వద్ద...

ఒడిశాలో ఒకే రోజు జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. కందమాల్ జిల్లా మలికపడ గ్రామం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లో నలుగురు మృతి చెందగా, బలంగిరి వద్ద జరిగిన మరో ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వారి నుంచి 8 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story