Top
logo

దాడికి ముందు కొబ్బరి బోండాల కత్తిని చోరీ చేసిన మనోహరాచారి

X
Highlights

హైదరాబాద్‌లో కన్న కూతుర్ని కత్తితో తెగ నరికిన మనోహరాచారి...ఆ ఆయుధాన్ని ఓ కొబ్బరి బోండాల షాపు దగ్గర చోరీ...

హైదరాబాద్‌లో కన్న కూతుర్ని కత్తితో తెగ నరికిన మనోహరాచారి...ఆ ఆయుధాన్ని ఓ కొబ్బరి బోండాల షాపు దగ్గర చోరీ చేశాడు. ఎర్రగడ్డలో కూతురు మాధవి, అల్లుడు సందీప్ పై దాడి చేయడానికి ముందు మనోహరాచారి ఆదే ప్రాంతంలో ఓ కొ్బ్బరి బోండాల షాపుకి బైక్‌పై వెళ్ళి కత్తిని దొంగిలించాడు. ఈ దశ్యాలు సీసీటీపీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తర్వాత అదే కత్తిని బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్ళి మాధవి, సందీప్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు.

Next Story