అమిత్‌షాకి షాకిచ్చిన మంచు లక్ష్మీ

హోరా హోరీగా సాగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి వరుసగా ఆరోసారి అధికారం దక్కించుకుంది.గతంలో ఎన్నడూ ...
హోరా హోరీగా సాగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి వరుసగా ఆరోసారి అధికారం దక్కించుకుంది.గతంలో ఎన్నడూ లేని విధంగా గుజరాత్ అసెంబ్లీ సీట్లు భారీగా తగ్గిపోవడంతో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు నరేంద్రమోదీ కాస్త ఇబ్బంది పడుతున్నారు. వరుసగా ఆరోసారి గుజరాత్‌లో విజయఢంకా మోగించినప్పటికీ సీట్ల సంఖ్య తగ్గడం వారికి మింగుడుపడడం లేదు. గుజరాత్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.
గుజరాత్ ఫలితాలపై అమిత్ షా ‘150 సీట్ల’ లెక్క తప్పిన వేళ.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక ఆయన కాస్త ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి మంచు లక్ష్మీ ఈ ఉదయం చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. 28 శాతం జీఎస్టీని ఉద్దేశిస్తూ ఆమె గుజరాత్ లో బీజేపీ గెలుచుకున్న సీట్ల సంఖ్యను అన్వయిస్తూ ఓ లెక్క చేసింది. మొత్తం 182 ను సీట్లను జీఎస్టీ శాతంతో లెక్కించి.. ఆ వచ్చిన సంఖ్యను 150(అమిత్ షా చెప్పిన ఫిగర్) నుంచి తీసేశారు. చివరగా 99 రాగా.. అది బీజేపీ గెల్చుకున్న ఫిగర్ అని తేలిపోయింది. జీఎస్టీ ప్రకారమే గుజరాత్ ప్రజలు బీజేపీకి అసెంబ్లీ సీట్లు ఇచ్చారని మంచు లక్ష్మి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Found this funny..
— Lakshmi Manchu (@LakshmiManchu) December 19, 2017
Amit shah asked for 150 seats out of 182 in Gujarat.
Gujju people gave him 99 after deducting 28% GST.
182 * 28%= 51, 150-51=99...
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
ఉద్యోగులు పెన్షనర్లకి శుభవార్త.. రిటైర్మెంట్ చేసిన వెంటనే ప్రయోజనం..!
8 Aug 2022 4:15 PM GMTRajinikanth: రాజకీయ రంగ ప్రవేశంపై తలైవా ఏమన్నారంటే?!
8 Aug 2022 4:00 PM GMTLIC New Policy: ఎల్ఐసీ అదిరే పాలసీ.. ప్రతి నెలా రూ. 2190 చెల్లిస్తే...
8 Aug 2022 3:30 PM GMTCM Jagan: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..
8 Aug 2022 3:15 PM GMTవీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య భావోద్వేగ ప్రసంగం
8 Aug 2022 3:00 PM GMT