ఐఫోన్ ఆర్డర్ చేస్తే బట్టల సబ్బు డెలివరీ

X
Highlights
ముంబైలో మరో ఆన్‌లైన్ మోసం వెలుగుచూసింది. ఐ ఫోన్ కోసం ఆర్డర్ ఇచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అడ్డంగా బుక్కయ్యాడు....
arun2 Feb 2018 5:02 AM GMT
ముంబైలో మరో ఆన్‌లైన్ మోసం వెలుగుచూసింది. ఐ ఫోన్ కోసం ఆర్డర్ ఇచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అడ్డంగా బుక్కయ్యాడు. ఆన్‌లైన్‌లో ఐఫోన్ 8ని బుక్ చేశాడు. కొరియర్ రావడంతో ఎంతో ముచ్చటపడి కొనుకున్న ఐఫోన్‌ను చూద్దామని ఆశతో బాక్స్ ఓపెన్ చేసి షాకయ్యాడు. అతనికి డెలివరీ అయ్యింది ఐఫోన్ 8 కాదు ఓ బట్టల సబ్బు. ముంబైకి చెందిన తబ్రేజ్ మెహబూబ్ ఫ్లిప్‌కార్టులో 55వేల రూపాయలు పెట్టి ఐఫోన్ 8ను బుక్‌చేశాడు. అయితే జనవరి 22న అతనికి ఐఫోన్ బదులు ఓ సబ్బు డెలివరీ అయింది. దాంతో బైకుల్లా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Next Story
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTHar Ghar Tiranga: జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి..
15 Aug 2022 11:55 AM GMTBandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT
సూర్యుడి ఏజ్‌ను నిర్ధారించిన యురోపియన్ స్పేస్ ఏజెన్నీ..
16 Aug 2022 4:15 PM GMTబాలీవుడ్‌పై బాయ్‌కాట్ పడగ.. టాప్ హీరోలు చేసిన తప్పేంటి?
16 Aug 2022 4:00 PM GMTకొత్త స్టార్టప్ సంస్థను అనౌన్స్ చేసిన రతన్‌టాటా.. సీనియర్ సిటిజన్స్...
16 Aug 2022 3:45 PM GMTరైతులకి పెద్ద ఉపశమనం.. వారికి 4000 రూపాయలు..!
16 Aug 2022 3:30 PM GMTAsaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారు? కశ్మీర్లో...
16 Aug 2022 3:15 PM GMT