ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక బ్రోకర్ - మ‌హేష్ క‌త్తి

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక బ్రోకర్ - మ‌హేష్ క‌త్తి
x
Highlights

జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై క్రిటిక్ మహేశ్ కత్తి మండిప‌డ్డారు. ఓ మీడియా డిబెట్ లో పాల్గొన్న మ‌హేష్ క‌త్తి.. పవన్‌ ఒక రాజకీయ జోకర్, పవర్ బ్రోకర్...

జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై క్రిటిక్ మహేశ్ కత్తి మండిప‌డ్డారు. ఓ మీడియా డిబెట్ లో పాల్గొన్న మ‌హేష్ క‌త్తి.. పవన్‌ ఒక రాజకీయ జోకర్, పవర్ బ్రోకర్ అంటూ విమ‌ర్శించాడు. అంతేకాదు ప‌వ‌న్ కు దైర్యం ఉంటే పవన్‌కు ధైర్యముంటే అన్నీ స్థానాల్లో పోటీ చేయాల‌ని సూచించారు. తాను రాజ‌కీయాల్లో వ‌స్తున్నాన‌ని ప్ర‌కటించిన ర‌జ‌నికాంత్...త‌మిళ‌నాడు అన్నీ స్థానాల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ర‌జనీ ఎలా ప్ర‌క‌టించారో ..జ‌న‌సేనాని అలాగే ప్ర‌క‌టించాల‌ని స‌వాల్ విసిరారు.
అయితే మ‌హేష్ క‌త్తి వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు మండిప‌డుతున్నారు. ప‌వ‌న్ ను విమ‌ర్శించ‌డం మ‌హేష్ ఓ వ్య‌స‌నంలా పెట్టుకున్నారని సూచించారు. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డంపై పవన్ అభిమాన సంఘం అధ్యక్షుడు సుంకర కళ్యాణ్ దిలీప్ మాట్లాడుతు గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ జనసేన అన్ని సీట్లలో పోటీ చేస్తుందని ప్ర‌క‌ట‌న చేశార‌ని గుర్తుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories