logo
సినిమా

మహేష్‌కు అమెరికాలో ఘోర అవమానం

X
Highlights

ప్రిన్స్ మహేష్ కు వున్న క్రేజ్ మరే స్టార్ కు లేదు మహేష్ సినిమా వస్తుందంటే చాలు బ్లాక్ లో ఎంత రేటు అయిన పెట్టి ...

ప్రిన్స్ మహేష్ కు వున్న క్రేజ్ మరే స్టార్ కు లేదు మహేష్ సినిమా వస్తుందంటే చాలు బ్లాక్ లో ఎంత రేటు అయిన పెట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారు అభిమానులు. అంత క్రేజ్ వున్న మహేష్ కు అమెరికాలో ఘోర అవమానం జరిగింది. ఈ నెల 27 న అమెరికాలో జరగాల్సిన ఫండ్ రైజింగం ఈవెంట్ కు మహేష్ బాబు చీఫ్ గెస్ట్. అయితే ఇప్పుడు ఆ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసారు నిర్వహాకులు. ఎందుకంటే ఈవెంట్ టిక్కెట్స్ అసలు అమ్ముడు పోలేదంటా లిమిటెడ్ టికెట్స్ తో అమెరికాలోని 100 కుటుంబాలతో మహేష్ 5 స్టార్ హోటల్లో టాప్ క్లాస్ డిన్నర్ ఏర్పాటు చేసారు అయితే టికెట్ ధరను 2 వేల డాలర్లు గా పెట్టారు కానీ నిర్వహాకులకు ఊహించని షాక్ తగిలింది అసలు ఏవరు టికెట్ కొనడానికి రాలేదు. దీంతో 450 డాలర్లకు తగ్గించిన ఫలితం లేకుండ పోయింది దీంతో ఈవెంట్ నిర్వహాకులకు ఏం చెయ్యాలో తెలియక మొత్తానికి ఈవెంట్ నే క్యాన్సిల్ చేసారని తెలిసింది. మహేష్ లాంటి స్టార్ హీరోతో కలసి డిన్నర్ చేయడానికి ఎవరు ముందుకు రాకపోవటం ఇప్పుడు అమెరికలో వున్న తెలుగు వాళ్లలో పెద్ద చర్చనే జరుగుతుంది ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమా షూటింగ్ కోసం అమెరికాలోనే వున్నాడు ఈవెంట్ నిర్వహాకులపై ఈవెంట్ అర్థాంతరంగా క్యాన్సిల్ అవ్వటంతో మహేష్ తీవ్ర అసంత్రుప్తితో వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే మా అసోసియోషన్ లో వున్న విభేదాల వల్లనే షో క్యాన్సిల్ అయిందని మహేష్ సన్నిహితులు చెప్తున్నారు. ఇటివల చిరంజీవి, దేవీశ్రీప్రసాద్ ఈవెంట్స్ కు కూడ అమెరికాలో వున్న తెలుగు వారు హాజరవ్వలేదు మొత్తానికి మన మెగస్టార్, సూపర్ స్టార్లకు అమెరికాలో ఆదరణ లేదని అంటున్నారు.

Next Story