అవ్వ కోరిక తీర్చిన సూపర్ స్టార్..

X
Highlights
సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులోనే కాదు అన్ని బాషల్లోనే అభిమానులను సంపదించుకున్నాడు. ఎన్నొ కార్యాక్రమాలతో...
chandram26 Nov 2018 9:40 AM GMT
సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులోనే కాదు అన్ని బాషల్లోనే అభిమానులను సంపదించుకున్నాడు. ఎన్నొ కార్యాక్రమాలతో అందరి మనసు దొచుకుంటాడు మరోసారి తన పెద్ద మంచి మనసును చాటుకున్నాడు. మహేష్ బాబు ఇటు యువ తరానికి ముందు తరం వారికి మహేష్ అంటే అందరికి ఇష్టమే. రాజమండ్రికి చెందిన 106 ఏళ్ల రేలంగి సత్యావతి అనే ముసలవ్వకు మహేష్ అంటే చాలా అభిమానంఅంటా. తను చనిపోయే వరకు మహేష్ బాబులో ఒక్క ఫోటో దిగి, మాట్లడాలని తన కొరిక. అది తెలుసుకున్న సూపర్ స్టార్ తనను రాజమండ్రి నుండి హైదరాబాద్‌కు పిలిపించాడు రామోజీ ఫిల్మసీటిలో ముసలమ్మతో కలిసి ముచ్చటించడు మహేష్ బాబు. తరువాత ముసలమ్మతో కలిసి భోజనం చేసాడు అట. ఈ ముచ్చటను మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. ఆ బామ్మతో పాటు ఆమె కుటుంబసభ్యులు కూడా మహేష్‌ను కలుసుకున్నారు.
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Botsa Satyanarayana: ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాబుకి ఎన్టీఆర్...
28 May 2022 11:24 AM GMTప్రభాస్ ఎలివేషన్ లపై దృష్టి పెట్టానున్న ప్రశాంత్ నీల్
28 May 2022 11:00 AM GMTMalla Reddy: ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం పార్లమెంట్లో పోరాడతాం
28 May 2022 10:52 AM GMTATM PIN Number: ఏటీఎం పిన్ నెంబర్ 4 అంకెలు మాత్రమే ఎందుకు.. కారణం...
28 May 2022 10:45 AM GMTనెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో...
28 May 2022 10:28 AM GMT