ప్రేమికుల్ని చావబాదిన మహిళ
బీహర్ సాత్న కోర్టులో ఓ మహిళ వీరంగం సృష్టించింది. న్యాయస్థానం ప్రాంగణంలో ప్రేమజంటను ప్రియురాలి అక్క దేహశుద్ధి...
బీహర్ సాత్న కోర్టులో ఓ మహిళ వీరంగం సృష్టించింది. న్యాయస్థానం ప్రాంగణంలో ప్రేమజంటను ప్రియురాలి అక్క దేహశుద్ధి చేసింది. బూతులు తిడుతూ ఇద్దరిని చితకబాదింది. చెప్పుతో ఎడాపెడా కొట్టింది.
ఓ ప్రేమ జంట సాత్న కోర్టులో పెళ్లి చేసుకునేందుకు వచ్చింది. విషయం తెలుసుకున్న ప్రియురాలి సోదరి ఆగ్రహంతో న్యాయస్థానానికి వచ్చింది. చెల్లెలు ప్రియుడి కాలర్ పట్టి లాగింది. అక్కడున్నవారికి లాఠీ ఇవ్వమని చెప్పింది. చెప్పుతో కొడుతుండగా...అడ్వకేట్లు అడ్డుకున్నారు.
ఆ తర్వాత కోర్టు ప్రాంగణంలో ఓ చోట ప్రేమజంట బిక్కుబిక్కుమంటూ నిలబడింది. అక్కడికి కూడా ప్రియురాలి అక్క దూసుకువచ్చింది. చెల్లెలి ప్రియుడిని కొట్టే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత చెల్లెలికి బూతులు తిడుతూ చెంపలు వాయించింది. అడ్డుకోబోయిన లవర్ ను తిట్టిపోసింది. ప్రియురాలితో కోర్టులోకి పోతున్న ప్రియుడి తలపై గట్టిగా చేత్తో కొట్టింది. ఆ తర్వాత అతడిని కాలర్ పట్టి చెప్పుతో కొట్టింది. అడ్డుకోబోయిన చెల్లెలిని కూడా చెప్పుతో చితకబాదింది.
Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMT
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు...
9 Aug 2022 10:22 AM GMTTelangana News: కన్నుల పండువగా.. ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
9 Aug 2022 10:13 AM GMTBigg Boss 6 Telugu: అప్పగింతల కాన్సెప్ట్‌తో 'బిగ్‌బాస్' ప్రోమో.....
9 Aug 2022 10:00 AM GMTCash Deposit: ఈ 2 పత్రాలు లేకుండా మనీ డిపాజిట్ కష్టమే.. ఎందుకంటే..?
9 Aug 2022 9:15 AM GMTఎపిక్ ప్రేమ కథ అంటే అది అని రాధాకృష్ణ ని ట్రోల్ చేస్తున్న ప్రభాస్...
9 Aug 2022 8:30 AM GMT