logo
జాతీయం

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీహార్‌ ఎంపీ కుమారుడు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీహార్‌ ఎంపీ కుమారుడు
X
Highlights

బీహార్‌కు చెందిన లోక్ జనశక్త పార్టీ ఎంపీ వీణాదేవి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వీణాదేవి కుమారుడు...

బీహార్‌కు చెందిన లోక్ జనశక్త పార్టీ ఎంపీ వీణాదేవి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వీణాదేవి కుమారుడు అశుతోష్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే‌పై జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. కుమారుని మరణవార్త తెలియగానే వీణాదేవి కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. వీణాదేవి పార్లమెంటు మాజీ సభ్యుడు సూరజ్ భాన్ బార్య. ప్రస్తుతం ఆమె ముంగేర్ ఎంపీగా ఉన్నారు.

Next Story