హొళీ సంబరంలో శ్రీదేవి కపూర్.. రేర్ పిక్స్..

అతిలోక సుందరి శ్రీదేవి ఈనెల 24న దివంగతురాలైంది. బుధవారం ముంబైలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. శ్రీదేవి...
అతిలోక సుందరి శ్రీదేవి ఈనెల 24న దివంగతురాలైంది. బుధవారం ముంబైలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. శ్రీదేవి అంత్యక్రియలకు ఇసుకేస్తే రాలనంతగా అభిమానులు హాజరయ్యారు. ఆమె చనిపోయి వారం రోజులవుతున్నా శ్రీదేవి జ్ఞాపకాలు మాత్రం వీడిపోవడం లేదు. సినీ ఇండస్ట్రీనే కాకుండా.. అభిమానులు కూడా ఆమెకు సంబంధించిన స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు.
‘మమ్మల్ని ప్రశాంతంగా బాధపడనివ్వండి’ అంటూ వేడుకుని మరీ ఏకాంతంలోకి వెళ్ళిపోయింది శ్రీదేవి కుటుంబం. ఇక.. ఆమె అభిమాన కుటుంబం సంగతి సరేసరి! పండగలు, శుభకార్యాల్లాంటి సంబరాల్లో శ్రీదేవి ఎలా వ్యవహరిస్తుంది.. ఎటువంటి జోష్ ని కనబరుస్తుంది లాంటి విషయాల మీద ఆరా తీస్తున్నారు. గతాన్ని తవ్వి సాక్ష్యాల్ని వెలికి తీస్తున్నారు. శ్రీదేవి లేని హోళీ హోళీయే కాదంటూ ఆమె హోళీ వేడుకను నెమరు వేసుకుంటున్నారు. హోలీ సందర్భంగా ఆమె గతేడాది ఇలా జరుపుకున్నారంటూ కొన్ని పిక్స్‌ను నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు. ఆ పిక్స్ చూస్తుంటే ఆ హోలీ వేడుకల్లో సందడంతా ఆమెదేనేమో అనిపిస్తోందని నెటిజన్లు ఫీలవుతున్నారు. ఒక పిక్‌లో శ్రీదేవి వీపుపై బోనీ అని రాసి ఉంది. ఈ పిక్ మరింత వైరల్ అవుతోంది. తెలుపు రంగు చీరలో ఆమె దేవకన్యలా మెరిసిపోతోంది.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
MLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMTSweat: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందా.. ఈ చిట్కాలు పాటించండి..!
21 May 2022 11:00 AM GMTఅఖిలేశ్ యాదవ్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
21 May 2022 10:52 AM GMTకేన్స్ లో 'రాకెట్రీ' ప్రివ్యూ..మాధవన్‌పై ఏఆర్ రెహమాన్ ప్రశంసలు
21 May 2022 10:28 AM GMTటెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదాపై మంత్రి సబితా కీలక ప్రకటన
21 May 2022 10:14 AM GMT