దాణా కుంభకోణంలో సంచలన తీర్పు

X
Highlights
దాణా కుంభకోణం కేసులో రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దాణా కేసులో లాలూ ప్రసాద్...
arun23 Dec 2017 10:32 AM GMT
దాణా కుంభకోణం కేసులో రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దాణా కేసులో లాలూ ప్రసాద్ దోషేనని సీబీఐ కోర్టు తేల్చింది. 1991-96 మధ్మలో వెలుగు చూసిన ఈ స్కామ్లో 900 కోట్ల అవినీతి జరిగింది. మాజీ సీఎంలు లలూ, జగన్నాథమిశ్రా సహా 31 మందిపై అప్పట్లో అభియోగాలొచ్చాయి. విచారణ అనంతరం 15 మందిని నిర్దోషులుగా కోర్టు తేల్చింది. లాలూపై నేరం రుజువు కావడంతో ఆయనను కస్టడీకి తీసుకున్నారు. జనవరి 3న శిక్ష ఖరారు చేయనున్నారు.
Next Story
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMT
ఇవాళ గాంధీభవన్లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMTHealth Tips: ఇవి తింటే మీ పని అంతే.. ఎంత నష్టం జరుగుతుందంటే..?
10 Aug 2022 3:30 PM GMTమోహన్ బాబుని ట్రోల్ చేస్తున్న సాయిబాబా భక్తులు
10 Aug 2022 3:15 PM GMT