పవన్ కల్యాణ్ న్యూఇయర్ ట్రీట్..‘కొడకా కోటేశ్వరరావు..’ వచ్చేసింది
X
Highlights
అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన కొడకా కోటేశ్వర్రావు సాంగ్ విడుదలైంది. సాంగ్ రిలీజ్‌పై...
arun31 Dec 2017 2:35 PM GMT
అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన కొడకా కోటేశ్వర్రావు సాంగ్ విడుదలైంది. సాంగ్ రిలీజ్‌పై టీజర్‌తో అమాంతం అంచనాలు పెంచేసిన పవన్ మొత్తం ఫుల్ సాంగ్‌తో ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేస్తున్నారు. ఈ పాట నవ్వులతో, పవన్ కల్యాణ్ మేనరిజమ్స్‌తో పవన్‌కి మాత్రమే సాధ్యం అన్నట్లుగా ఉంది. శర్మా అంటూ పవన్ మాట్లాడుతూ కొడకా కోటేశ్వరావు అంటూ సాగే ఈ సాంగ్‌తో ఫ్యాన్స్‌కి పవన్ న్యూఇయర్ ట్రీట్ ఇచ్చారు. అంతేకాదు ఈ పాట పాడుతున్న ఫుల్ వీడియో అభిమానులకు కనువిందు చేస్తోంది. సినిమాలో ఈ సాంగ్ హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఓవరాల్‌గా అజ్ఞాతవాసి’ రికార్డులతో న్యూఇయర్‌కి పవన్ స్వాగతం పలకబోతున్నాడనేది స్పష్టంగా తెలుస్తోంది.
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
వాహనదారులకు భారీ ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం
21 May 2022 1:34 PM GMTప్రధాని సంచలన నిర్ణయం.. అదృష్టం కోసం తన పుట్టిన రోజు మార్పు..
21 May 2022 1:30 PM GMT26 మందికి కరోనా.. 13వేల మంది క్వారంటైన్..
21 May 2022 1:00 PM GMTయమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల ...
21 May 2022 12:45 PM GMTRevanth Reddy: జయశంకర్ పేరు కాలగర్భంలో కలపాలని సీఎం చూస్తున్నారు..
21 May 2022 12:23 PM GMT