logo
తాజా వార్తలు

ఓటమి భయంతోనే ముందస్తు- అమిత్‌షా

ఓటమి భయంతోనే ముందస్తు- అమిత్‌షా
X
Highlights

మోడీ హవాలో కొట్టుకుపోతామనే భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా...

మోడీ హవాలో కొట్టుకుపోతామనే భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. కొడుకునో, కూతురునో సీఎం చేయాలని కేసీఆర్ తహతహలాడుతున్నారని విమర్శించారు. ఆయన ఆశలు నెరవేరవన్నారు అమిత్ షా. బీసీలకు ఇబ్బందిగా మారే ముస్లింల 12 శాతం రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందన్నారు.

Next Story