సిఎం యోగికి కేసీఆర్ సెటైర్..

తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠభరితంగా అసెంబ్లీ ఎన్నికలు సాగాయి ఈ ఎన్నికల్లో ఎవరు ఉహించని విధంగా తెలంగాణ గడ్డపై...
తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠభరితంగా అసెంబ్లీ ఎన్నికలు సాగాయి ఈ ఎన్నికల్లో ఎవరు ఉహించని విధంగా తెలంగాణ గడ్డపై టీఆర్ఎస్ జెండా రేపరేపలాడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరీంగనర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండి సంజేయ్ కుమార్ తరుపున ప్రచారం సాగించారు. ఈ నేపథ్యంలో యూపీ సిఎం మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ గెలిస్తే కరీంనగర్ జిల్లాను కరిపురంగా మారుస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే దినిపై సిఎం కెసిఆర్ స్పందిస్తూ హైదరాబాద్ పేరు మారుస్తా..తోక మారుస్తా అన్నవారు ఏరి? అంటూ పరోక్షంగా యూపీ సీఎంపై సెటైర్లు వేశారు. అంతేకాకుండా మైనార్టీల భద్రతలో హైదరాబాద్ ముందుందని - ఈ విషయంలో హైదరాబాద్ ను దేశానికి మోడల్ గా చూపుతామని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తరుపునా హేమాహేమీలు పాల్గోన్నారు అయినా కేవలం ఒక్క చోటే ఆ పార్టీ గెలుపొందింది.
Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMT
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు...
9 Aug 2022 10:22 AM GMTTelangana News: కన్నుల పండువగా.. ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
9 Aug 2022 10:13 AM GMTBigg Boss 6 Telugu: అప్పగింతల కాన్సెప్ట్‌తో 'బిగ్‌బాస్' ప్రోమో.....
9 Aug 2022 10:00 AM GMTCash Deposit: ఈ 2 పత్రాలు లేకుండా మనీ డిపాజిట్ కష్టమే.. ఎందుకంటే..?
9 Aug 2022 9:15 AM GMTఎపిక్ ప్రేమ కథ అంటే అది అని రాధాకృష్ణ ని ట్రోల్ చేస్తున్న ప్రభాస్...
9 Aug 2022 8:30 AM GMT