సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికిన మమతా బెనర్జీ

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. బెంగాల్ సెక్రటేరియట్‌కు వచ్చిన...
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. బెంగాల్ సెక్రటేరియట్‌కు వచ్చిన కేసీఆర్ అండ్ టీమ్‌కి మమతా సాదర స్వాగతం పలికారు. అనంతరం సెక్రటేరియట్‌లో మమతా బెనర్జీ, కేసీఆర్ సమావేశమయ్యారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యమని ప్రకటించిన కేసీఆర్ జాతీయ రాజకీయాలు, ఫ్రంట్ ఏర్పాటుపై మమతా బెనర్జీతో చర్చిస్తున్నారు. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ ఏర్పాటుకు సహకరించాలని కోరనున్నారు.
బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా టీడీపీ, వైసీపీలు కేంద్రంపై అవిశ్వాస యుద్ధం చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఫ్రంట్ ఏర్పాటుకు మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ దేశవ్యాప్త టూర్‌కి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ముందుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ప్రాంతీయ పార్టీల అధినేతలను, బీజేపీ, కాంగ్రెస్ యేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవనున్నారు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT