కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు...టీఆర్‌ఎస్‌‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయమని కోరారు

x
Highlights

మీడియా చిట్‌చాట్‌లో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకు వెళ్లగా టీఆర్‌ఎస్‌‌ను కాంగ్రెస్‌లో...

మీడియా చిట్‌చాట్‌లో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకు వెళ్లగా టీఆర్‌ఎస్‌‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయమని కోరారని తెలిపారు. అయితే తనను టీపీసీసీ అధ్యక్షుడ్ని చేయమని అడిగానని, అయితే తన ప్రతిపాదనను సోనియా తిరస్కరించారని అన్నారు. అలాగైతే టీఆర్‌ఎస్‌‌ను విలీనం చేసినా కాంగ్రెస్‌‌‌కు ప్రయోజనం ఉండదని చెప్పానన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక అసలు టీఆర్‌ఎస్‌ ఉనికే ఉండదని హేళన చేశారని, అదే సమయంలో తమ నేతలను కాంగ్రెస్‌‌లోకి లాక్కుని అవమానించారని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories