Top
logo

పవన్‌ను ‘నోరు తెరిస్తే అజ్ఞానం’ అంటూ కత్తి సంచలన ట్వీట్

పవన్‌ను ‘నోరు తెరిస్తే అజ్ఞానం’ అంటూ కత్తి సంచలన ట్వీట్
X
Highlights

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరోసారి విమర్శలు చేశారు. తాజాగా పవన్‌ను...

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరోసారి విమర్శలు చేశారు. తాజాగా పవన్‌ను నోరు తెరిస్తే అజ్ఞానమేనంటూ మహేష్ ట్విట్టర్‌లో విమర్శలు చేశారు. ‘‘బాబు పవన్ కల్యాణ్! రాజ్యంగ సంక్షోభం అనగానేమి? 10 మార్కుల ప్రశ్న. సమాధానం చెప్పుడు. చంద్రబాబు నాయుడు పార్లమెంటు ముందు నిరసన చేసిన ఎడల, ఆ రాజ్యాంగ సంక్షోభం ఎలా ఏర్పడును? ఉప ప్రశ్న. 5 మార్కులు పూరింపుడు. నోరు తెరిస్తే అజ్ఞానం. అజ్ఞానవాసి సుఖీభవ!’’ అంటూ మహేష్ సంచలన ట్వీట్ చేశారు.

Next Story