‘తొలిప్రేమ’పై కత్తి మహేశ్ రివ్యూ

ఫిదా సినిమా తర్వాత..మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి ఆడియన్స్ ఆకట్టుకున్నాడు. క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీతో...
ఫిదా సినిమా తర్వాత..మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి ఆడియన్స్ ఆకట్టుకున్నాడు. క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీతో వచ్చిన తొలిప్రేమ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. టైటిల్‌తోనే అంచనాలను మరింత పెంచిన ఈ సినిమా శనివారం విడుదలైంది. తొలిప్రేమపై సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ రివ్యూ ఇచ్చాడు. తెలుగులో ఇప్పట్లో వచ్చిన మంచి ప్రేమకథా చిత్రాల్లో తొలిప్రేమ ఒకటి అని కత్తి మహేశ్ చెప్పాడు. బ్రిలియంట్ రైటింగ్ అంటూ దర్శకుడిపై ప్రశంసల జల్లు కురిపించాడు. హీరోహీరోయిన్లు, ఇతర నటులు ఆకట్టుకునే విధంగా నటించారని కత్తి చెప్పాడు. మణిరత్నం, శేఖర్‌కమ్ముల స్టైల్‌ను కలగలిపితే వెంకీ అట్లూరి అని దర్శకుడిని కత్తి మహేశ్ ఆకాశానికెత్తాడు. చూసి ఆనందించదగ్గ చిత్రం తొలిప్రేమ అని కత్తి మహేశ్ తేల్చి చెప్పేశాడు.
#TholiPrema is one of the best love stories to come out if Telugu in recent times. Brilliant writing. Impressive performances from the lead pair and supporting cast.#VenkiAtluri is a fight mix of Maniratnam and Sekhar Kammula. Go for it!! pic.twitter.com/ErhVWo9ih8
— Kathi Mahesh (@kathimahesh) February 10, 2018
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
MLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMTSweat: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందా.. ఈ చిట్కాలు పాటించండి..!
21 May 2022 11:00 AM GMTఅఖిలేశ్ యాదవ్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
21 May 2022 10:52 AM GMTకేన్స్ లో 'రాకెట్రీ' ప్రివ్యూ..మాధవన్‌పై ఏఆర్ రెహమాన్ ప్రశంసలు
21 May 2022 10:28 AM GMTటెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదాపై మంత్రి సబితా కీలక ప్రకటన
21 May 2022 10:14 AM GMT