‘ఛల్ మోహన్ రంగ’..కత్తి రివ్యూ

లవర్ బోయ్ నితిన్.. ట్వంటీ ఫిఫ్త్ మూవీ.. ఛల్ మోహన రంగ రిలీజ్ అయ్యింది. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా...
లవర్ బోయ్ నితిన్.. ట్వంటీ ఫిఫ్త్ మూవీ.. ఛల్ మోహన రంగ రిలీజ్ అయ్యింది. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ. నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించారు. అయితే ఈ సినిమా కొంత లవ్ స్టోరీ.. ర్యాండమ్‌గా ఫన్ యాడ్ అయిందంటూ కత్తి మహేష్ పేర్కొన్నారు.
‘‘ఛల్ మోహన్ రంగ కొద్దిగా లవ్ స్టోరీ.. దీనికి ర్యాండమ్‌గా కొంచెం ఫన్ యాడ్ చేశారు. నితిన్ బాగా నటించాడు. మేఘన నటన సింపుల్‌గా ఉంది. ఈ లవ్ స్టోరీ వేరే ఏ లవ్ స్టోరీని పోలి ఉండదు. కొద్దిగా నవ్వుకోవచ్చు. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్‌గా ఉంది. థమన్ మ్యూజిక్ జస్ట్ ఓకే. ట్రై యువర్ లక్. అంటూ తన రివ్యూలో పేర్కొన్నారు కత్తి మహేష్.
#ChalMohanaRanga is a story less love story with some random fun added to it. #Nithin is good and #Meghana is simply there. This love story doesn't invoke any love. Makes only few laughs possible. Matti cinematography is brilliant and Taman's music is just ok. Try your luck. pic.twitter.com/XoTHkofpsx
— Kathi Mahesh (@kathimahesh) April 5, 2018
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
పాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTతిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMTహైదరాబాద్ ఓల్డ్‌సిటీలో రియల్ దంగల్.. రెజ్లింగ్‌లో రాణిస్తున్న 14 ఏళ్ల...
27 May 2022 5:08 AM GMTరేవంత్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లో రచ్చ.. వివరణ ఇవ్వాలని మధుయాష్కీ...
27 May 2022 4:15 AM GMT