చూయింగ్‌గమ్ నమిలినందుకు ఐఎఎస్ అధికారి సస్పెండ్
X
Highlights
బెంగళూరులో ఒక ప్రొబెషనరీ ఐఎఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రొబెషనరీ ఐఏఎస్ ఆఫీసర్ ప్రీతి గెహ్లాట్.....
arun30 Dec 2017 10:41 AM GMT
బెంగళూరులో ఒక ప్రొబెషనరీ ఐఎఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రొబెషనరీ ఐఏఎస్ ఆఫీసర్ ప్రీతి గెహ్లాట్.. కర్నాటక రాష్ట్ర గీతాన్ని అవమానించారు. తుమకూరు జిల్లాలోని సిరాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. రాష్ట్ర గీతం ఆలపిస్తున్న సమయంలో సీఎంతో పాటు ఇతర అధికారులు వేదికపై నిలుచుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ ప్రీతి కూడా గీతాలాపన కోసం నిలబడ్డారు. కానీ ఆమె ఆ గీతాన్ని అవమానించారు. పాట వస్తున్న సమయంలో కలెక్టర్ ప్రీతి చువింగ్ గమ్ నములుతూ కనిపించారు. రాష్ట్ర గీతం ముగిసిన తర్వాత కూడా ఆమె అలాగే చుయింగ్ నములుతూ ఉన్నది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన నేపధ్యంలో పలు విమర్శలు ఎదురయ్యాయి. దీంతో కర్నాటక ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రత్నప్రభ ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.
Next Story
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTHar Ghar Tiranga: జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి..
15 Aug 2022 11:55 AM GMTBandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT
సూర్యుడి ఏజ్‌ను నిర్ధారించిన యురోపియన్ స్పేస్ ఏజెన్నీ..
16 Aug 2022 4:15 PM GMTబాలీవుడ్‌పై బాయ్‌కాట్ పడగ.. టాప్ హీరోలు చేసిన తప్పేంటి?
16 Aug 2022 4:00 PM GMTకొత్త స్టార్టప్ సంస్థను అనౌన్స్ చేసిన రతన్‌టాటా.. సీనియర్ సిటిజన్స్...
16 Aug 2022 3:45 PM GMTరైతులకి పెద్ద ఉపశమనం.. వారికి 4000 రూపాయలు..!
16 Aug 2022 3:30 PM GMTAsaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారు? కశ్మీర్లో...
16 Aug 2022 3:15 PM GMT