logo
సినిమా

బెబోను తిట్టిపోస్తున్నారు

బెబోను తిట్టిపోస్తున్నారు
X
Highlights

కరీనా కపూర్ ఖాన్ ను తిట్టిపోస్తున్నారు. బిడ్డ‌కు త‌ల్లైన అందాల ఆర‌బోత విష‌యం ఏమాత్రం త‌గ్గ‌డంలేద‌ని...

కరీనా కపూర్ ఖాన్ ను తిట్టిపోస్తున్నారు. బిడ్డ‌కు త‌ల్లైన అందాల ఆర‌బోత విష‌యం ఏమాత్రం త‌గ్గ‌డంలేద‌ని తెలుస్తోంది. వ‌య‌సుమీద‌ప‌డుతున్న ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాన్ని స్లిమ్ గా మార్చుకొని అంద‌రికి షాకిస్తుంది. తాజాగా వోగ్ ఇండియా మేగజైన్ కవర్ పేజ్ పైకి ఎక్కేసి తిట్లు తింటోంది. అయితే ఈ ఫోటోలపై ప‌లువురు మ‌హిళా నెటిజ‌న్లు వాదించుకుంటున్నారు. ఈమె ఫోటోలు అన్నీ ఫోటోషాప్ లో ఎఢిటింగ్ చేసినవేన‌ని అంటున్నారు. ముక్కు ఒకవైపునకు ఒంగిపోయి కనిపించడం వంటివి చూపించి..ప్ర‌స‌వం త‌రువా బాడీలో వ‌చ్చే మార్పులు ఎక్క‌డ క‌నిపిండ‌చంలేద‌ని ఇవి ఫోటోషాప్ చేసిన పిక్చర్స్ అని తేల్చేస్తున్న జనాలు. బిడ్డకు జన్మనిచ్చాక కూడా అల్ట్రా మోడర్న్ గా కనిపించడం సంగతేమో కానీ.. ఇప్పుడు కరీనాకు కొత్త షేమింగ్ మొదలైపోయింది.

Next Story