కాళ్లకు మొక్కబోతే..నెట్టేశా.. నేనెవరినీ కొట్టలేదు
Highlights
విశ్వనటుడు కమల్ హాసన్ ఓ అభిమాని పట్ల దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. కమల్ ఇటీవల ఒక కార్యక్రమంలో...
admin12 Dec 2017 10:04 AM GMT
విశ్వనటుడు కమల్ హాసన్ ఓ అభిమాని పట్ల దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. కమల్ ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు ఆయనను చూసేందుకు జనం ఎగబడ్డారు. గుంపులో ఓ వ్యక్తి కమల్ పాదాలకు మొక్కేందుకు యత్నించాడు. ఇది నచ్చని కమల్ చాలా వేగంగా అతణ్ణి తోసేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కమల్ ఓ అభిమానిని కొట్టాడంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ఘటనపై వివరణ ఇచ్చుకున్న కమల్ తాను ఎవరినీ కొట్టలేదని కాళ్లకు మొక్కబోతే నెట్టేశానని చెప్పారు.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMT