బీజేపీకి భారీ షాకిచ్చిన జేడీయూ

X
Highlights
అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తేవాలనుకుంటే మేం దానికి మద్దతివ్వమని బీజేపీ...
chandram15 Dec 2018 2:03 PM GMT
అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తేవాలనుకుంటే మేం దానికి మద్దతివ్వమని బీజేపీ మిత్రపక్షం, బిహార్ అధికార పార్టీ జనతాదళ్(యూ) స్పష్టం చేసింది. రామమందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ నైనా సమర్ధించేదే లేదని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. అయితే రామ మందిరం నిర్మాణ విషయాన్ని తీసుకరాకుండానే వచ్చే ఏడాది 2019 లోకసభ ఎన్నికల్లో భారీ విజయం సాధించే సత్తా బీజేపీ ఉందని అభిప్రాయపడింది. మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టి తీరుతామని బీజేపీ స్పష్టం చేసింది. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపాకు భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయంపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ ఈ ఫలితాలు భాజపాను అంతగా ఆందోళనకు గురిచేసేవి కావని అన్నారు.
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT