జయ నెచ్చెలి శశికళకు కొత్త కష్టాలు..జయలలిత మృతిపై శశికళను..

జయ నెచ్చెలి శశికళకు కొత్త కష్టాలు..జయలలిత మృతిపై శశికళను..
x
Highlights

పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు కొత్త కష్టాలు మొదలయ్యాయ్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మృతిపై శశికళను క్రాస్‌...

పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు కొత్త కష్టాలు మొదలయ్యాయ్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మృతిపై శశికళను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసేందుకు విచారణ కమిటీ రెడీ అవుతోంది. శశికళను క్రాస్‌ ఎగ్జామినేషన్ చేస్తామంటూ...ఇప్పటికే బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలు అధికారులకు జయ కేసును విచారిస్తున్న కమిటీ లేఖ పంపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories