తెలంగాణలో పోటీకి సిద్ధమైన జనసేన...24 స్థానాలకు పోటీ...

x
Highlights

తెలంగాణపై జనసేన అధినేత పవన్‌ దృష్టి పెట్టారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్‌ నిర్ణయించారు. 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీలో నిలపాలని...

తెలంగాణపై జనసేన అధినేత పవన్‌ దృష్టి పెట్టారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్‌ నిర్ణయించారు. 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీలో నిలపాలని పవన్‌ భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ, అభ్యర్థులకు సంబంధించి నాలుగైదు రోజుల్లోగా ఫుల్‌ క్లారిటీ రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories